ప్రేమ లో ఫెయిల్ అయ్యారని బాధపడుతూ ఉన్నారా ??
ఈ రోజుల్లో ప్రేమ అనే మాట మనము చాలా చోట్ల వింటూనే ఉంటున్నాము. దీని వల్ల మనం కొంతమంది బాధ పడతారు. కొంతమంది సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఎదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మనము ఒకటి తెలుసుకోవాలి.
మనకి ముందు అమ్మా నాన్న ముఖ్యమని తెలుసుకోవాలి. మనము కూడా మారాలి. ఇప్పుడు ఉన్న యువత అంత చెడిపోతున్నారు అంటే దీనికి కారణం సోషల్ మీడియా .
సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నష్టం కూడా చాలానే ఉంది .
మనము వీటిని గురించి తెలుసుకోవాలి.వీటిని ఎవరు చెప్పరు.
జీవితం ఏంటి? మనము ఎందు కోసం బ్రతుకు తున్నాము? దేనికోసం ఈ భూమి మీద ఉన్నాము అని కొంచం కూడా లేదు.
ప్రేమ అంటే ఒక అనుభూతి మాత్రమే.
దాని వల్ల కొంత మంది బాధ పడతారు. కొంతమంది సంతోషంగా ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం నిజమైన ప్రేమ ఎవరికి అంత సులభంగా దొరకదు.మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టమే ..
కానీ అంతకన్నా ముందు మనము మన అమ్మానాన్న లను హ్యాపీ గా చూసుకోవాలి. వాళ్ళు ని బాధ పెట్టేలా ఉండకూడదు.వాళ్ళని బాధ పెట్టె హక్కు కూడా లేదు. వాళ్ళని నువ్వు కనలేదు.
నిన్ను వాళ్ళు కన్నారు. అది ఒకటి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏ కష్టం రాకుండా అమ్మానాన్నలు చూసుకుంటారు. మరి వాళ్లకోసం మీ జీవితాన్ని ఇవ్వండి తప్పులేదు.
ప్రేమ అంటే అది జీవితం ఒక భాగంగా నే చూడాలి జానీ అదే మనకి జీవితం మాత్రం కాదు. మనకి అన్నము పెట్టేది అమ్మ.. ప్రేమ కాదు కదా.
చాలామంది గొడవలు పడుతుంటారు. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడం లో ఉంటుంది. గొడవలు పడేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. తప్పు ఎవరిది ? ఎవరి వైపు ఉంది ..
అని తెలుసుకొని మాట్లాడండి.అలాగే ప్రతి సమస్య కు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కరించ కుండా చాలా మంది తప్పులు చేస్తుంటారు. దయచేసి గొడవలు పడకండి. పడిన వెంటనే మాట్లాడి పరిష్కరించకోండి .
అన్నింటి కన్నా జీవితం చాలా గొప్పది . ప్రేమ లో గెలిచే వాళ్ళు ఉంటారు… ప్రేమ ను పోగొట్టుకొని జీవితంలో గెలిచే వాళ్ళు ఉంటారు..
ప్రేమ పోయినంత మాత్రాన జీవితం ఎక్కడికి పోదు…
మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరే మార్చుకోవాలి. ఒకటి పోయంది ..అన్ని మనతోనే పోవు… వెతకనది దొరికే వరకు వెతకాలి.. అప్పుడే దొరుకుతుంది.
కనిపించటలేదు నువ్ వెతకడం మానేస్తే ని జీవితంలో నువు తప్ప ఎవరూ ఉండరు.కాబట్టి స్నేహితులను కూడా మనమే వెతుక్కోవాలి.
అన్నింటి కన్నా జీవితం చాలా గొప్పది .
ప్రేమ లో గెలిచే వాళ్ళు ఉంటారు… ప్రేమ ను పోగొట్టుకొని జీవితంలో గెలిచే వాళ్ళు ఉంటారు.. ప్రేమ పోయినంత మాత్రాన జీవితం ఎక్కడికి పోదు…
మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది.
కాబట్టి మీరే మార్చుకోవాలి. ఒకటి పోయంది ..అన్ని మనతోనే పోవు… వెతకనది దొరికే వరకు వెతకాలి.. అప్పుడే దొరుకుతుంది.