2024 గూగుల్ టాప్ సెర్చ్ టెర్మ్స్

ప్రధాన ప్రపంచ సెర్చ్ ట్రెండ్స్ ప్రముఖ బ్రాండ్లు మరియు ప్లాట్‌ఫార్మ్‌లు: యూట్యూబ్, ఫేస్‌బుక్, మరియు అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడే వాటిలో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ మరియు స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలు వినియోగదారుల శ్రద్ధను ఆకర్షించాయి. సాధారణ ప్రశ్నలు: “ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా?”, “శాతం ఎలా లెక్కించాలి?” వంటి ప్రాక్టికల్ ప్రశ్నలు ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయి. మౌసమ్ మరియు ఎవర్గ్రీన్ ఇంట్రెస్ట్స్: పండుగల సందర్భాల్లో “క్రిస్మస్ రెసిపీలు”, “ఈస్టర్ గుడ్లు ఎలా చేయాలి?” వంటి…

Read More

హైదరాబాద్: పాఠశాలలో ఆమ్ల రేపణ ఘటనతో 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు

హైదరాబాద్: చింతల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆమ్లం రాలడం వల్ల ఉద్గతమైన వాయువులు పీల్చిన 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి తరలించారు. ఈ ఆమ్లం మూడో అంతస్తు వాష్‌రూమ్‌లో రాలడం జరిగి, వాయువులు సమీప తరగతి గదికి వ్యాపించాయి, దీని వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకెళ్లింది. ఒక విద్యార్థి వీడియోలో, తాను రక్తం వాంతి చేసుకున్నానని చెప్పడం అలజడి రేపింది. అయితే, తల్లిదండ్రులకు ఈ…

Read More

AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది . పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ, ఉత్తర తమిళనాడును కవర్ చేస్తుంది. ఇదే కాలం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మరో రెండు ముందు…

Read More
gold price today

Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత…

Read More
nadunedu

ఇంగ్లీష్ మీడియం వికసించిందా వికటించిందా ?

నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. తుదిదశ గురించి ఉలుకూ లేదు పలుకు లేదు. ఇవి కాకుండా మండల స్థాయి, ఇతర పెద్దస్కూళ్లు నాబార్డ్ నిధులతో చేపడతాం అని 5 ఏళ్ళుగా చెవుతున్నా ముందుకు వెళ్లిన దాఖలాలు…

Read More
jagan

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు? 1. చదువుల మాఫియా: బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ syllabus లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు. 2. ఆరోగ్య మాఫియా: బాబు తన 14…

Read More

నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.. ఇక నందమూరి బాలయ్య అయితే స్పీకర్ ని, అంబటిని ఉద్దేశిస్తూ..తొడ…

Read More

టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదల ప్రదర్శించిన చంద్రబాబు ఊహించని విధంగా స్కామ్ లో ఇరుక్కున్నాడు. దాంతో టీడీపీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ హోల్డ్ లో పడ్డాయి. స్కామ్ ల గోల లేకపోతే ఇప్పటికే నియోజిక పర్యటనలతో చంద్రబాబు ఫుల్ బిజీ బిజీగా గడిపేవారు. అలాగే నారా లోకేశ్ పాదయాత్రలో బిజీగా ఉండే వారు. కానీ ఊహించని విధంగా…

Read More

Amit Shah announced the date of inauguration of Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటించారు. అంటే ఇంకా 365 రోజుల్లో శ్రీరాముడు దర్శనం మనకి కలుగుతుందన్న మాట. ఎన్నికలు జరిగే నేపథ్యంలో సభలో అమిత్ షా ప్రసంగించారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ వారు అడ్డుకుంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని , కానీ సుప్రీం…

Read More