పెళ్లిళ్ల సీజన్లో బంగారం షాక్.. ధరలు మామూలు కాదు!
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో...
