ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశా రా!రా!
*🖥️ 👉 బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌పాన్ స్కేప్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్‌టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్‌లపై పనిచేసే డాటా సైంటిస్ట్‌లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్‌లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్ స్క్రీన్‌లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్‌డీ…