ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు
*ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!* * *త్వరలో కొత్త టైమ్‌టేబుల్ విధానం* * *భారీ ఆలస్యాలకు చెక్* ఇంటర్నెట్‌డెస్క్: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్ టైం టేబుల్’తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన…