Experience the 𝐃𝐚𝐫𝐤 𝐂𝐫𝐢𝐦𝐞 𝐓𝐡𝐫𝐢𝐥𝐥𝐞𝐫

It’s #ShowTime!Experience the 𝐃𝐚𝐫𝐤 𝐂𝐫𝐢𝐦𝐞 𝐓𝐡𝐫𝐢𝐥𝐥𝐞𝐫 at your home. Stream #Pachchis Now on @primevideoin. ▶️ http://bit.ly/PachchisMovie PachchisMovie #PachchisOnPrime @raamzofficial @iamswetaavarma @avasa.chitram @raastafilms @prem_raasta @srikrishnachad @csaikumarr @dineshyadav_b @kaushik_3kay @pushpakjain85 @smaran9 @therealravivarma @mangomusiclabel

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అడ్రస్ లిస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ 3 రాష్ట్రాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ICU లో చేర్చబడిన వందల మందిక కరోన బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందజేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 12 వేల పేద కళాకారుల కుటుంబాలకు ఉచితంగా టీకా, ఉచితంగా కరోన ట్రీట్మెంట్, ఉచితంగా ఆహార పదార్ధాలు పంపిణీ మరియు ఉచితంగా మెడిసిన్ఆక్సిజన్ అత్యవసరం ఉన్నవారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే మీకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ మరియు కిట్…

Read More

*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం

*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం* *ఐరాస ఆన్‌లైన్‌ సదస్సుకు ఎంపిక* అంతర్వేది, మామిడికుదురు, Teluguwonders: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు దక్కింది. ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు. ఈ విషయాన్ని గ్రీన్‌వార్మ్స్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి,…

Read More

చిరంజీవి గార్ని.. ” సాయం ” చేసే విషయంలో.. విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్

ప్రముఖ నటులు దర్శకులు @Kasi Viswanath గారు చిరంజీవి గారి గురించి బాగా రాసారు. ఇవి “అక్షర” సత్యాలు 👌👌👌 చిరంజీవి గార్ని.. ” సాయం ” చేసే విషయంలో.. విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్ ! ఒక సాదరణ కానిస్టే బుల్ కొడుకుగా పుట్టి.. B.com., వరకూ చదువుకుని, సినిమాలపై మోజు పెంచుకుని,హీరో అవుదామని.. మద్రాసు వెళ్ళి.. ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి.. ఫ్రెండ్స్ తో రూముల్లో ‘వంటలు’ అవీ చేసుకుని…..

Read More

బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ అస్త్రం

*బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ అస్త్రం* *కొవిడ్‌ బాధితులకూ ఊరట* *నివారణకు ఎక్కువ అవకాశాలు* *చికిత్సలోనూ తోడ్పాటు* *రోగ నిరోధక శక్తికి ఊతమిస్తుందంటున్న వైద్య నిపుణులు* రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖతో పాటు…

Read More

కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీస్ ఎంతో కొంత సహాయం చేస్తూనే వస్తున్నారు . అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా సమయంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు . తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు . అయితే ఇలాంటి సాయం చేస్తున్నప్పటికీ చిరంజీవి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్,టాలీవుడ్ నటుడు సోనుసూద్ తో పోల్చుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంత మంది ఉండగా…

Read More

పసుపు పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల

Turmeric Milk Health Benefits: పాలల్లో సాధారణంగా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలుంటాయి. అయితే.. ఆ పాలల్లో కొంచెం పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయానాల్లో కూడా నిరూపితమైంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో పసుపు పాలు తాగి ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. పసుపు పాలల్లో యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పసుపు కలిపిన పాలను సూపర్ మిల్క్ అని సంబోధిస్తారు. ఇలాంటి పాలను…

Read More

డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్

డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్ మంత్రి కేటీఆర్ ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్ పూర్తిచేస్తా మని మంత్రి కె. తారక రామారావు పేర్కొ న్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి తిప్పా పూర్ లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా…

Read More

చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!

*చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!* *మెల్లగా బయటపడుతున్న లక్షణాలు* *గాంధీ, నిలోఫర్‌లో చేరుతున్న పిల్లలు* *నవజాత శిశువుల్లోనూ కనిపిస్తున్న సమస్య* హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెండో విడతలో చిన్నారులపై పంజా విసురుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం దాని బారిన పడ్డారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నాక వారిలో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయట…

Read More