చిరంజీవి అందుకు పనికి రాడు, అవి చెయ్యకూడదు..
చిరంజీవి ఇప్పుడు ఎలాంటి చిత్రం తీసినా చూస్తారని, అలాంటి వ్యక్తి ‘అమ్మడూ కుమ్ముడూ’ అనాల్సిన అవసరం లేదని.. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. అసలు ఆయన ఏమన్నారంటే ; 👉చిరంజీవి కి కితాబు : చిరంజీవి తన సినిమాల వరకు ఎవరూ కష్టపడనంతగా కష్టపడతారని కితాబిచ్చారు. అదే సమయంలో ఓ విమర్శ కూడా చేశారు. 👉🔅చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు : చిరంజీని ఎంత వరకు చేయగలరో అంతా చేస్తారని, కానీ అంతకుమించి ఆలోచించే శక్తి…