ఆలుగడ్డ చేతిలో అమెరికన్ కంపెనీ ఓటమి…
అవును ఆలుగడ్డ పై అమెరికా ఓడిపోయింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పొగరు అణిగింది. భారతీయుల ఆందోళన గెలిచింది. మన ఆలుగడ్డపై రైతులపై జులుం చేసిన పెప్సికో తోకముడిచింది. 👉విషయంలోకి వెళితే : పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కోర్టులో కేసు పెట్టింది. ఈ రైతులు పండించే బంగాళదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని పెప్సీ, లేస్ చిప్స్ వంటి ఉత్పత్తులు తయారుచేసే…