ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి..
మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి. 🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది….