రాహుల్ గాంధీ మెకానిక్గా కొత్త అవతారం ఎత్తారు..

రాహుల్ గాంధీ ఎవరు అంటే రాజీవ్ గాంధీ,సోనియా ల కుమారుడు, ఇందిరా గాంధీ మనవడు,చాచా నెహ్రు గారి ముని మనవడు. ఆయన గురించి చెప్పాలంటే కొలమానాలు ఇవే. రాహుల్ గాంధీని తనకంటూ ఒక ప్రత్యేకత లేనివాడిగా చెప్పుకుంటారు చాలా మంది . కాంగ్రెస్ లో ఎంత రాజకీయ నేతగా ఉన్నా కానీ అది తప్ప ఆయనలోని మరో కోణం ఎవరికీ తెలియదు. కానీ మొన్న జరిగిన ఒక సంఘటన తో తన లోని మరో కోణాన్ని బయట…

Read More

గౌతమ్ గంబీర్ dual రోల్ ..

ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో…. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ…

Read More

TV9 పరువు..రచ్చకెక్కింది

టీవీ9లో నాకు తెలియకుండానే నా షేర్లు అమ్మేశారు అని వాపోతున్నాడు హీరో శివాజీ…అవును హీరో శివాజీ టీవీ9లోషేర్ హోల్డర్.చాల మందికి ఈ విషయం తెలియదు.టీవీ9లో హీరో శివాజీకి వాటాలున్నాయి.అయితే తన షేర్లు ఎవరో అమ్మేశారంటూ తెలిసిన వెంటనే ఆయన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.శివాజీ వాటాలు అమ్మకూడదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.టీవీ9లో శుక్రవారం చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రవిప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈ వ్యవహారంలో హీరో శివాజీ అంశం…

Read More

పాకిస్తాన్ కు..ఇండియా తప్ప వేరే దిక్కు…లేదు

భారత్ పాకిస్థాన్ మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అన్నిరకాల సంబంధాలు తెగిపోయాయి. క్రీడా, సాంస్కృతిక విషయాల్లో ఇప్పటికే పూర్తిగా తెగదెంపులు అయిపోగా, వాణిజ్య సంబంధాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి, అయితే ఒక్క అంశంలో మాత్రం పాకిస్థాన్ వాణిజ్య పరంగా భారత్ మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. 👉విషయంలో కి వెళ్తే పాకిస్థాన్ కు దిగుమతి చేసుకునే తేయాకు ఉత్పత్తుల్లో సింహభాగం భారత్ నుంచి దిగుమతి అవుతున్నవే కావడం విశేషం. 2019…

Read More

Tv9 రవిప్రకాష్ పై ఆ కేసు కూడా….

రవిప్రకాష్‌పై టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితంగా…

Read More

ఆలుగడ్డ చేతిలో అమెరికన్ కంపెనీ ఓటమి…

అవును ఆలుగడ్డ పై అమెరికా ఓడిపోయింది. అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ సంస్థ పొగ‌రు అణిగింది. భార‌తీయుల ఆందోళ‌న గెలిచింది. మ‌న‌ ఆలుగడ్డపై రైతులపై జులుం చేసిన పెప్సికో తోక‌ముడిచింది. 👉విషయంలోకి వెళితే : పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కోర్టులో కేసు పెట్టింది. ఈ రైతులు పండించే బంగాళదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని పెప్సీ, లేస్ చిప్స్ వంటి ఉత్పత్తులు తయారుచేసే…

Read More

పైలెట్ కంట్రోల్ లేకుండా..ఆ విమానం 40 నిముషాలు గాలి లో…

కానిబెర్రా లో ఒక విమానం కొంత సేపు భయాందోళనలకి గురి చేసింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ట్రైనీ పైలట్‌ అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో విమానం ఎటువంటి కంట్రోల్‌ లేకుండానే ఆకాశంలో 40 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ ఎయిర్‌పోర్టు గగనతలంలో చోటుచేసుకుంది. ఘటనను తీవ్ర చర్యగా పరిగణిస్తూ ఆస్ట్రేలియన్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్‌బీ) ఓ నివేదిక విడుదల చేసింది. ఏటీఎస్‌బీ నివేదిక ప్రకారం.. ట్రైనీ పైలట్‌ ప్రయాణించే ముందు రాత్రి సరిపడినంతగా నిద్రపోలేదు. ఉదయం…

Read More

రాజన్న పాలనకు అంతా రెడీ…

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అవుతున్నాయి ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని స‌మాచారం. 👉జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ‌గానే ముందుగా చేసే పనులు : . ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌క్ష‌ణమే తీసుకోల్సిన నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధ‌మవుతున్నారు….

Read More