November 23, 2026

All Posts

Movies

Trending Story

ఐపీఎల్ 2026 ప్రారంభం – తొలి మ్యాచ్ సందడి

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న Indian Premier League 2026 సీజన్ ఈరోజు ఘనంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని ప్రసిద్ధ ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్...

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు : తెలుగు వండర్స్

ధర్మానికి ప్రతీక అయినLord Rama ఆశీస్సులతోమీ జీవితంలో సంతోషం, శాంతి, విజయాలు నిండాలి ఈ పవిత్రమైన శ్రీ రామ నవమి రోజునమీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం కలగాలని...

మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి – కవిత!

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అదే విధంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కూడా అవసరమని తెలంగాణ జాగృతి...

నెలల వరకు కొరత లేదు – గ్యాస్, పెట్రోల్‌పై మంత్రి ఉత్తమ్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో...

రేవంత్‌కు హరీశ్ రావు సవాల్ – సిద్దిపేటలో నాపై పోటీకి రా!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి...

బాలయ్యకు అంతర్జాతీయ అవార్డు🔥అభిమానుల్లో ఆనందం….

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో గొప్ప గౌరవం లభించింది. సినీ రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తిస్తూ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్...

రామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టం మీవెంటే…..

హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన శ్రీరామ నవమిని ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీరాముడు జన్మించిన దినంగా భావిస్తారు....

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం – ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతి

తెల్లవారుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికుల ప్రాణాలను మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ...

గురు గ్రహం కటాక్షం.. ఈ రాశులకు డబ్బే డబ్బు…….

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహ సంచారం చాలా ముఖ్యమైన మార్పుగా భావిస్తారు. ప్రస్తుతం గురు గ్రహం తన స్థానాన్ని మార్చడంతో కొన్ని రాశుల వారికి మంచి...