అబ్బాయి సెక్స్ చేస్తే తప్పు కాదు? అమ్మాయి సెక్స్ చేస్తే చేస్తే తప్పా? అంటూన్న రష్మీ

[the_ad id=”4846″][the_ad id=”4846″]Teluguwonders:
💙రష్మీ గౌతమ్ :[the_ad id=”4846″]
ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే తెరపై ఆమె యాక్టివ్‌నెస్, చూపించే పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. . బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా అంతులేని ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మీ.. హద్దు దాటితే ఎవ్వరినైనా కడిగిపారేస్తుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మీ.. తాజాగా మరోసారి తన విశ్వరూపం చూపించింది.
🔴 వీడియో చాట్..లో ఓ రేంజ్‌లో ఫైర్ :[the_ad id=”4846″]
తాజాగా తన అభిమానులతో వీడియో ఛాట్ చేసింది రష్మీ గౌతమ్. తనకు ఫీవర్ గా ఉందని, ముఖం సరిగా లేదని అందుకే ఫిల్టర్ పెట్టి ఈ వీడియో చాట్ లో పాల్గొంటున్నాని తెలుపుతూ చాట్ ప్రారంభించింది రష్మీ. అయితే ఈ చాట్ లో కొందరు రష్మీని అసభ్యకరమైన ప్రశ్నలు అడగటంతో ఓ రేంజ్‌లో ఫైర్ అయింది రష్మీ గౌతమ్.
🔴అసభ్యకర మెసేజీలు.. :[the_ad id=”4846″]
కొందరు పిచ్చి రాతలు రాస్తూ తనకు అసభ్యకర మెసేజీలు పెడుతున్నారని, అయితే తాను మెచూర్డ్ కాబట్టి అలాంటివేమీ పట్టించుకోనని చెప్పింది రష్మీ. ఆ మెసేజెస్ తనపై పెద్దగా ప్రభావం కూడా చూపవని ఆమె అంటోంది. అలా మెసేజీలు పెట్టేవారి గురించి పట్టించుకోకపోయినా కూడా.. ఆ మెసేజీలు సమాజంలో ఎక్కిస్తున్నారని, అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలు బాహాటంగా మాట్లాడలేక పోతున్నారని రష్మీ అంటోంది.
👉ఏంటి అమ్మాయి సెక్స్ చేస్తే తప్పు.. అదే అబ్బాయి చేస్తే తప్పు లేదా?[the_ad id=”4846″]
సెక్స్ అనే విషయంలో అమ్మాయిని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అబ్బాయిని దాచేయడం ఎందుకు అంటూ రెచ్చిపోయింది రష్మీ. అబ్బాయిని కూడా ఎందుకు అడగరు. నువ్ వర్జినిటీ ఎంతమందితో పోగొట్టుకున్నావ్ అంటూ సిగ్గు లేకుండా అమ్మాయిలనే అడుగుతారు. అబ్బాయిలను అడగటం అయితే ఎక్కడా చూడలేదు. ఏంటి అమ్మాయి సెక్స్ చేస్తే తప్పు.. అదే అబ్బాయి చేస్తే తప్పు లేదా? అంటూ ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించింది రష్మీ.
🔴నైట్ కి వస్తావ? అంటున్నారు :[the_ad id=”4846″]
నైట్ ఎంతిస్తే వస్తావు? అంటున్నారు
తాను పబ్లిక్ ఫిగర్‌ని పైగా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి తనకు మాత్రమే ఈ మెసేజీలు వస్తున్నాయని అనుకోవడం పొరపాటే. తనకే కాదు రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తున్న ఎందరో అమ్మాయిలపై ఇలాంటి ఆకతాయిల దాడి జరుగుతోంది. నైట్ ఎంతిస్తే వస్తావు? ఎన్ని డబ్బులు కావాలి? అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు అని రష్మీ తెలిపింది.
🔴సిగ్గు లేదా.. :[the_ad id=”4846″]
మీ కోరికలు హద్దు దాటాయి అయినా నేనెందుకు వస్తాను.. అలా వస్తావా అని అడగటానికి మీకు సిగ్గు లేదా నీకు అంటూ రెచ్చిపోయింది రష్మీ. మీ కోరికలు హద్దు దాటుతున్నాయి.సిగ్గు లేదా.. నేను మీలాంటి వారిని ఎందుకు పట్టించుకుంటాను. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? అయినా నేను నా ఒక్క దాని గురించే మాట్లాడటం లేదు. ఇలాంటి బాధలు పడుతున్న ఎందరో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అంటూ ఫైర్ అయింది రష్మీ.
[the_ad id=”4846″]
https://teluguwonders.com/category/latest-trending-news/
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
