March 18, 2026

AC Not Working In The Train

రైల్లో ఏసీలు పనిచేయడం లేదని నిరసనగా రైల్వే ఉద్యోగులను 92 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రయాణికులు

నిత్యం రద్దీగా కిటకిటలాడుతూ ఉండే సాధారణ రైలు పెట్టెలో ప్రయాణించడం ఇష్టంలేని వారు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు...