దేవుడికి కొబ్బరి కాయను ఎందుకు కొట్టాలి.. కొబ్బరికాయ కొట్టడం అసలు ఎప్పుడు మొదలు అయ్యింది…

కొబ్బరికాయ దేవుడికి ప్రతిరూపం. కొబ్బరికాయ మరొక పేరు శ్రీఫలం . శ్రీఫలం అంటే.. దేవుడి ఫలం అని అర్థం. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు.. కానీ కొబ్బరికాయ ఎందుకు వాడతామో మాత్రం మనలో చాలామందికి తెలీదు.అసలు ✡కొబ్బరి కాయ దేనికి గుర్తు : హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి…

Read More