
మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది…
Teluguwonders: అవును,మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది.ఎలా అనుకుంటున్నారా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేట్ గా అయినా మొత్తానికి ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. 🔴మహానటి’, ‘రంగస్థలం’, అ సినిమా లు : ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’,…