దారుణ ఘటన : 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి, బీరువా లో దాచి..

ఒంటరిగా ఎవరైనా ఆడవారు తన కంటికి కనిపిస్తే చాలు అతడి చేతుల్లో బలైపోవడం ఖాయం. వాడికి వయస్సు తో పనిలేదు , కేవలం ఆడవారైతే చాలు. 👉ఇటీవల కాలం లో చిన్నపిల్లల పైన ఎక్కువగా రేప్ లు జరుగుతున్నాయని తెలిసిన విషయమే ,ఇది కూడా అలాంటి సంఘటనే 11 ఏళ్ళ అమ్మాయి తో శృంగారం చేసి , ఆమెని తన ఇంట్లోని బీరువాలో దాచేసాడు ఓ కిరాతకుడు.
🔴అతడి వివరాల్లోకి వెళ్తే :ఓహియో కి చెందిన జువాన్ లియాన్ గోమెజ్ అనే 26 ఏళ్ల యువకుడు ఇటీవలే మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేశాడని జైల్ కి వెళ్లి వచ్చాడు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు లో నడుస్తుంది.
అతడు తరచు పోలీసుల విచారణకు వెళ్లి వస్తుంటాడు. అయినా ఎలాంటి కేసు లు , పోలీసు లను లెక్క చేయకుండా మైనర్ బాలికల పైన అత్యాచారం పాల్పడడం మాత్రం మానడం లేదు. అయితే తమ కూతురు కనిపించడం లేదని ఒక మహిళ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కథ ఓ కొలిక్కి వచ్చింది.
🔴పోలీసులకు వచ్చిన అనుమానం :
అదే సమయం లో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి రావాల్సిన జువాన్ స్టేషన్ కి రాకపోవడం తో అతడి పైన పోలీసులకు అనుమానం వచ్చింది.
వెంటనే అతడి కోసం పోలీసు లు జూవాన్ ఇంటికి వెళ్లడం తో అది గమనించిన జువాన్ ఇంట్లో లైట్ లన్నీ ఆఫ్ చేసి పోలీసుల దృష్టి మళ్లించాలనుకున్నాడు. కానీ జువాన్ తో కలిసి ఉంటున్న వ్యక్తి పోలీసులకు సహకరించడం తో జువాన్ ఉంటున్న ఇంటిని సోద చేశారు అంతే పోలీసు లు షాక్ అయ్యారు. ఆ ఇంటిలో ఉన్న బీరువాలో 11 ఏళ్ళ అమ్మాయిని దాచి పెట్టాడు జువాన్. అసలు విషయం ఏంటి అని జువాన్ ని నిలదీయగా ఆమెని గత కొద్ది రోజులుగా అత్యాచారం చేస్తున్న అని ఆమె బయట ఎక్కడ చెపుతుందో అని ఆమెని బీరువాలో దాచిపెట్టానని వెల్లడించాడు.
వెంటనే ఆ అమ్మాయిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆ బాలిక గర్భవతని తేలినట్లు సమాచారం. జువాన్ ని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
