Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా
మిత్రలందరికీ.. ప్రస్తుత ఈ covid 19(corona) పరిస్థుతులలో అందరికీ ఆరోగ్యం అందించేయోగ ప్రాణాయామ విధానాలు ఎంతో ఉపయోగకరమైన విధానాలు ఈ యోగ మరియు ప్రాణాయామం మన శరీరానికి immunity బూస్టర్ గ పని చేస్తాయి ఈ విషయం మన గౌరవ ప్రధాని గారు కూడా చెప్పియున్నారు కావున మన తెలుగు వారందరికీ ఉపయోగపడే యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా గౌరవ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు అందిస్తున్నారు పూర్తి ఉచితంగా మీకు అందుబాటులో ఆన్లైన్…
విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్
*విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్* *పాఠశాల, కళాశాలల విద్యార్థులకు దిక్సూచీ..* *ఉపాధి, ఉద్యోగ, వివిధ కోర్సుల వివరాలు లభ్యం* *672 రకాల కోర్సులు, 550 క్లస్టర్ల వివరాలతో కూడిన కెరీర్ పోర్టల్* *పాఠశాల విద్యాశాఖ ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ భాగస్వామ్యం* శృంగవరపుకోట రూరల్: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు….
అనుకోకుండా ఓ బంతి
*అనుకోకుండా ఓ బంతి..* *పొరపాటున లైన్ అంపైర్‌ను గాయపరిచిన జకోవిచ్* *యుఎస్ ఓపెన్‌లో ప్రపంచ నం.1పై వేటు* *క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాక* *ఈసారి యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ జకోవిచ్‌దే అనని టెన్నిస్ అభిమాని ఉండడేమో..! ఫెదరర్, నాదల్ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడికి ఎదురునిలిచే ఆటగాడే కనిపించలేదు. కానీ ఊహించని విధంగా ఓ బంతి జకోవిచ్ కథను ముగించింది. జకోదే అనుకున్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అతడికి దూరం చేసింది. 20వ సీడ్ ఆటగాడు పాబ్లోతో…
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు
*అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు* రాంచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 2004లో ధోనీ వన్డే అరంగేట్రం చేశారు. డిసెంబరు 23 2004లో ధోనీ తొలి వన్డే ఆడారు. శ్రీలంకపై ధోనీ టెస్టు అరంగేట్రం చేశారు. 2005 డిసెంబరు 2 తన తొలి…
*కేరళలో ఘోర విమాన ప్రమాదం
*కేరళలో ఘోర విమాన ప్రమాదం..19కి చేరిన మృతుల సంఖ్య* *35 ఫీట్ల లోయలో పడి విమానం రెండు ముక్కలు* *100 మందికిపైగా గాయాలు.. ఆస్పత్రికి తరలింపు* *కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఘటన* *దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఫ్లైట్* జోరు వానలో..రన్ వే కనిపించక.. ఎయిరిండియా ఫ్లైట్ దుబాయ్ నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టుకు శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఎయిర్ పోర్టు ప్రాంతంలో పలుమార్లు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ కు రెండుసార్లు…
ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్
ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్రజలకు గుడ్‌న్యూస్ చెబుతుంటే.. మరికొన్ని జేబుకు చిల్లు పెట్టనున్నాయి.. కార్లు, బైకుల ధరల భారం కస్టమర్లపై తగ్గి.. కొత్త వాహనాల కొనుగోలుకు ఊతమిచ్చే అవకాశం ఉండగా.. ఇక, ప్రధాని మంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుని.. అసలే కరోనా కష్టాల సమయంలో.. ప్రజలు తమ జేబు…