రాజకీయ రుషి.నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…

*రాజకీయ రుషి* *నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…* *రాజీవ్‌లా బలగం లేదు… వారసత్వపు ముద్రల్లేవు…* *కుటుంబాల అండల్లేవు… కూటముల సాయం లేదు…* *తను నమ్మింది కృషి… ఆయనో రాజకీయ రుషి…* _బహుముఖ ప్రజ్ఞాశాలి… ఎన్నో భాషల్లో నిష్ణాతుడు… రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా… కేంద్రమంత్రిగా… ప్రధానమంత్రిగా… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసి, ప్రగతి ఫలాల కోసం…

Read More

Bava nuvvellamaku gadapadati bayatiki songby jabardasth babby new coronavirus song TAGTELUGUYOUTUBE – YouTube

https://www.youtube.com/watch?v=ZreatJNlPRw

Read More

వెనక్కి తగ్గుదాం!

*వెనక్కి తగ్గుదాం!* *ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా నిర్ణయం* *సైనికాధికారుల భేటీలో ఏకాభిప్రాయం* దిల్లీ: నెలన్నర పాటు ఆవేశకావేశాలు, దాడులు, రక్తపాతాల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఘర్షణలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి సైనిక బలగాలను ఉపసంహరించేందుకు భారత్‌, చైనాలు అంగీకరించాయి. ఇరు పక్షాల అగ్రశ్రేణి కమాండర్ల మధ్య సోమవారం ఏకబిగిన 11 గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ…

Read More
KCR

పీవీకి భారతరత్న ఇవ్వాలి

*పీవీకి భారతరత్న ఇవ్వాలి* *ప్రధాని వద్దకు నేనే వెళ్లి విన్నవిస్తా* *ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు* *హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగర, దిల్లీల్లో కాంస్య విగ్రహాలు* *రామేశ్వరం తరహాలో స్మారకం* *28న జ్ఞానభూమిలో ప్రారంభ వేడుక* *జాతీయస్థాయి సమావేశాలకు రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం: సీఎం కేసీఆర్‌* దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తాం. _విద్యారంగంలో పీవీ ఎంతో…

Read More

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో రమేష్‌ కుమార్‌ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర…

Read More

ICMR న్యూ Delhi

✊ICMR న్యూ Delhi👇💦💦💦💦💦💦💦💦💦💦జాగ్రత్తగా చదవండికొన్ని చాలా ముఖ్యమైన అంశాలు 1) 02 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేయండి2) ఒక సంవత్సరం పాటు బయట ఆహారం తినవద్దు.3)అనవసరమైన వివాహం లేదా ఇతర వేడుకలకు వెళ్లవద్దు4)అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు.5)కనీసము ఒక సంవత్సరం పాటు రద్దీగా వుండే ప్రదేశాలకు వెళ్లవద్దు6)సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి.7)దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి.8)ఫేస్ మాస్క్‌ను ఉంచండి.9)ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వారం చాలా జాగ్రత్తగా ఉండండి.10)మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని…

Read More

Coronil

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మెడిసిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఇప్పటికే రెండు మూడు కంపెనీలు ఆ ఔషధాలను తయారు చేసి వాటి విక్రయాల కోసం కావల్సిన అనుమతులు పొందాయి. అవి మన దేశానికి చెందిన కంపెనీలే కావడం విశేషం. ఇక ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా కరోనాకు ఆయుర్వేద ఔషధం కూడా సిద్ధమైంది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద గ్రూప్ కరోనాకు ఆయుర్వేద మెడిసిన్‌ను విడుదల చేసింది….

Read More

కరోనా కట్టడికి 15 సూత్రాలు

*కరోనా కట్టడికి 15 సూత్రాలు..* *వీటిని తప్పకుండా పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చు* * చిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ* కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా 15 జాగ్రత్తలతో కూడిన ఇలస్ట్రేటివ్‌ గైడ్‌ విడుదల చేసింది. ఈ సూత్రాల ఆధారం గా మనమంతా జాగ్రత్తగా ఉంటే కరోనాపై గెలుపు సాధిస్తామని సూచించింది. మరింత సులువుగా అర్థం చేసుకునేలా చిత్రాత్మక మార్గదర్శకాలను…

Read More

పసిడి రూ.50000 చేరువలో

*పసిడి రూ.50000 చేరువలో..* ముంబయి: సోమవారం ముంబయిలో 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 చేరువకు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3 శాతం జీఎస్‌టీతో కలుపుకొని రూ.49,749కు చేరింది. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పసిడి ధర తాజా నెల గరిష్ఠానికి చేరడంతో దేశీయంగా పసిడి పరుగులు తీస్తోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పసిడి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం…

Read More