మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ” నాని “

మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ” నాని ”                                  Telugu Wonders: నేచురల్ స్టార్ నాని గారు మాట్లాడుతూ ” ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లిన సరే ప్రేక్షుకులు చాలా ప్రేమ చూపిస్తారు. దానికి మించి” ఏబీసీడీ ” కి రావాలని కోరుకుంటున్నా” అని తన మాటల్లో చెప్పారు. ” శిరీష్ ” నటించిన రీసెంట్ చిత్రం “ఏబీసీడీ “. “అమెరికన్ బోర్న్ కన్ఫ్యూస్ డ్…

Read More

“కోహ్లీ”ని తప్పించి “రోహిత్” కి కెప్టెన్సీ ఇవ్వండి

కోహ్లీ”ని తప్పించి “రోహిత్” కి కెప్టెన్సీ ఇవ్వండి                       ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 వ సీజన్ “ముంబై ఇండియన్స్ ” నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీల్ ఫైనల్ లో మరోసారి జట్టును విజేత గా నిలపడంతో “రోహిత్” కి టి -20 ల్లో పూర్తి స్థాయి లో క్యాప్టిన్సీ బాధ్యతలు అప్పగించాలి అని చర్చ మరోసారి తెర పైకి వచ్చింది. “విరాట్ కోహిలి ” ని వన్డే, టెస్ట్ లో ను కెప్టిన్ గా…

Read More

ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి..

మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి  ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి. 🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది….

Read More

వణికిస్తున్న వడగాలులు.. 🌞🌞🌞🌞🌞

🌞సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే  వడగాలులు విజృంభిస్తున్నట్టు గా అర్థం అవుతుంది.తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్రజేస్తోన్నడు .అవును అందుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనం.ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. 🌞అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణం ఏంటంటే : ఫణి తుఫాను ప్రభావం .ఫణి తుఫాను కోస్తా తీరం గుండా పయనించి  ఆ ప్రాంతాల్లోని తేమను ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌వైపు…

Read More

టాలీవుడ్ ఇండస్ట్రీ కి భారీ విరాళాన్నీ..ఇచ్చిన మెగాస్టార్..

మెగా స్టార్ ను పిసినారి అని ,తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సొంత ఊరు కి కూడా ఏమీ చేయలేదని ఏవేవో మాటలు వినిపిస్తాయి గానీ  మెగాస్టార్ మాత్రం  చాలా సందర్భాల్లో తను చేసే మంచి పనులతో తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు.గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు  ముందుగా తన వంతుగా సహాయం చేసేవాడు. ఇప్పుడు తాజాగామెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనను మెగాస్టార్‌ని చేసిన ఇంత…

Read More

అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??

మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే  దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే :   ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క  వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం    “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది…

Read More

తెలుగు భాషలో తొలి పదం ఇదే..

తెలుగు భాష చరిత్ర ఇది తెలుగు  భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు.            పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు….

Read More

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు.. ఇదిగో ప్రూఫ్…

లోక్ సభ ఎలక్షన్స్ ఫలితాలు ఇంకా రాకుండానే కొన్ని వర్గాలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి. పవన్ పని అయిపోయిందని ఈ ఎలక్షన్స్ లో తనకు డిపాజిట్ కూడా రాదని ఆ వర్గాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి .తన అన్న లాగే పవన్ కళ్యాణ్ కూడా తిరిగి సినిమాల్లోకి చేరిపోతాడని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను, వారి మనసులను బలహీనపరచడానికి అని తెలుస్తున్నది .ఇదంతా జరుగుతుందని ముందే ఊహించిన…

Read More

ఈ శ్రీమంతుడు..తన ఊరిని మార్చేశాడు

స్వార్థం ఇప్పుడు ఇది ప్రతి మనిషి రక్తం లోనూ అణువణువున నిండిపోయింది. పక్కవాడికి సహాయం చేయడం తర్వాత పక్క వాడి ది కూడా దోచేసుకుని దాచేసు కుందామనుకుంటున్నారు కొంత మంది .కోటీశ్వరులు మరింత కోటీశ్వరులౌతున్నారు..పేద వారు మరింత పేద వారుగా మారుతున్నారు. వారి తలరాత ని ఎవరూ మార్చలేరు.అది అసాధ్యం కానీ దక్షిణ చైనా లో దాన్ని సుసాధ్యం చేసాడు ఒక మనసున్న మహరాజు.మధ్యతరగతి, పేదవారి తలరాత మార్చడానికి ఓ ధనవంతుడు ముందడుగు వేశాడు. అతడే 56…

Read More