February 27, 2026

జగన్ కు స్నేహితుల surprise

Untitled design - 2019-05-28T104003.750

‘ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌’ అంటూ జగన్ స్నేహితులు ఎంతో సంతోష పడ్డారు.

🎉విషయం లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు ఆయన క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు స్పెషల్‌ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జగన్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్ వద్ద డిజిటల్ బోర్డులలో శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 1991 నాటి ఫొటోల‌తో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను కూడా రూపొందించారు. ‘ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌’ అంటూ డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేయించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading