Patanjali: పతంజలి ఫౌండర్ ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం! ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తలో..
ఎల్సెవియర్ ప్రచురించిన జాబితా ప్రకారం, ఆచార్య బాలకృష్ణ ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆయుర్వేదంపై ఆయన అంకితభావం, 300కి పైగా పరిశోధనా...
