Rat on Board: ఇండిగో విమానంలో ఎలుక, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం 3 గంటలు లేటు..
కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో ఎలుక కనిపించడంతో మూడు గంటల పాటు విమానం ఆగిపోయింది. ప్రయాణీకులను, సిబ్బందిని దింపివేసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు....
