Latest

ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..

 ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ…

Read More

లీసా మూవీ review ; 3D లో భయపెట్టిన అంజలి

దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అందం, అభినయం,సోలో ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే కథానాయికల్లో అంజలి ఒకరు. గీతాంజలి, చిత్రాంగద సినిమాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. మళ్లీ సోలో హీరోయిన్‌గా లీసా చిత్రంతో అంజలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత సురేష్ కొండేటి రూపొందించిన ఈ చిత్రం హారర్ జోనర్‌తోపాటు 3 డీ టెక్నాలజీతో రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. లీసా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంజలి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు విజయం చేకూర్చిందా…

Read More

నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. కథానాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. 👉విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 👉ఈ రోజే first look : ఈ…

Read More

సీత review : బెల్లం కొండ రాతను సీత కూడా మార్చలేకపోయింది…

♦తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `సీత‌`. ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతో కాజల్ అగర్వాల్‌ను లక్ష్మి గా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు మళ్ళీ సీత గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా..పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్స్‌గా పనిచేశారు. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి…

Read More

హీరోయిన్ కి భయపడి తన సినిమా రిలీజ్ ని వెనక్కి పెట్టిన ఓ అగ్ర హీరో

హృతిక్ రోష‌న్ అంటే వెంట‌నే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది అత‌ని ఫిజిక్‌, లుక్‌.. ఇవ‌న్నీ ఒకప్పుడు, 👉ఇప్పుడు హృతిక్ అంటే కంగనార‌నౌత్ గుర్తుకు వ‌స్తుంది. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. 👉ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న వివాదాలు : హృతిక్‌ను టార్గెట్ చేస్తూ కంగ‌నా ఏదో ఒక‌టి అంటూనే ఉండటం. ఈ కోవ‌లో హృతిక్ గ‌ణిత మేధావి ఆనంద్‌కుమార్ బ‌యోగ్ర‌ఫీని `సూప‌ర్ 30` పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ముదుగా జూలై 26న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే…

Read More

అభిమానులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ : సాహో పోస్టర్ ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించిన ప్రభాస్

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే కేవలం తన ఎంట్రీ తోనే చాలా మంది insta followers ని సాధించి రికార్డు సాధించాడు. అయితే 👉ప్ర‌భాస్ నిన్న త‌న ఎకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని అన్నాడు. ♦ సాహో పోస్టర్ : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. దానికి సంబందించిన…

Read More

తారక్ ఎప్పటికీ ..నా ప్రియమైన స్నేహితుడే అంటున్న శ్రీనివాసరెడ్డి..

కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టి క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…

Read More

మహర్షి 11 రోజుల కలెక్షన్స్ : దూకుడు మీద ఉన్న మహర్షి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఫుల్ స్వింగ్‌లోవ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌హ‌ర్షి దూకుడు ముందు పాత రికార్డులు అన్ని ప‌గిలిపోతున్నాయి. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే చాలా ఏరియాల్లో లాంగ్ ర‌న్‌లో వ‌చ్చిన వ‌సూళ్ల‌ను సైతం మ‌హ‌ర్షి ఇప్ప‌టికే దాటేసింది. మ‌హేష్ ఎంచుకున్న స‌బ్జెక్ట్‌కు ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌డ‌మే సినిమాలో మేజ‌ర్ హైలెట్ అయ్యింది. )))👉100 కోట్ల గ్రాస్; 4 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రూ.65 కోట్ల షేర్ రాబ‌ట్టిన మ‌హ‌ర్షి 11 రోజుల‌కే…

Read More

నేను ఇక అలాంటి సినిమాల్లో నటించను..ఒక హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు…

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళం లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. వచ్చిన కథల్లో సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. 👉త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయం ఏంటంటే : 👉విక్రమ్ తో కలిసి ఆమె ‘సామి 2’ సినిమాలో నటించింది. హరి డైరెక్ట్…

Read More