
అల వైకుంఠపురంలో
అల వైకుంఠపురంలో (అల విజయపురంలో..)త్రివిక్రమ్ మాటలు.. మేకింగ్‌తో మ్యాజిక్ చేస్తాడు. ఇదే స్టైల్లో వెళ్తూ అల వైకుంఠపురంలో మూవీని అల విజయపురంలోకి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్‌కు వున్న స్టైలిష్ ఇమేజ్‌ను త్రివిక్రమ్ ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేసుకున్నాడు. లుక్‌లోను.. నడకలోను.. పాటల్లోనే కాదు.. ఫైట్స్‌లోనూ స్టైలిష్‌గా కనిపించాడు బన్నీ. సాధారణంగా ఫైట్స్ మాస్‌గా వుంటాయి. కానీ ఇందులోని ప్రతి యాక్షన్ సీన్ స్టైలిష్‌కు అమ్మామొగుడిలా సాగింది. పాత కథలనే త్రివిక్రమ్ మళ్లీ తీస్తాడన్న విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం…