జగన్ మంచితనానికి.. నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన..
తాజాగా సీఎం జగన్ మంచి తనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనుపవర్ లోకి వచ్చాక ఆయన శత్రువు ని ఎలా డీల్ చేశారు అన్నవిషయం పై వివరాల్లోకి వెళితే : 🔶నన్నూరి నర్సిరెడ్డి జగన్ పై పిట్ట కథ : ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం అయ్యి జగన్ ని దొంగగా చిత్రీకరించి ఒక కథ చెప్పారు..అందరూ చూస్తుండగా జగన్ గురించి…