బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్…
తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు…