AC ఏకంగా 5 మంది ప్రాణాలు తీసింది..
సౌకర్యం కోసం వాడే ఆ గృహోపకరణం ఒక కుటుంబాన్ని స్వర్గానికి పంపేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో లక్నో లో గతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 👉ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది నిద్రిస్తున్న సమయంలో శాశ్వతంగా కన్నుమూశారు. మృతిచెందిన వారిలో ఆరు నెలల పసికందు కూడా ఉన్నాడు. ఓ ఇంట్లో వీరంతా నిద్రిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన లక్నోలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 🔅సంఘటన : సుమిత్ సింగ్, అతని…