ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 7 సినిమాలను వదిలేసుకున్న హీరోయిన్..
ఒక సినిమా హిట్ అయితేనే ఆ క్రేజ్ తో..ఒక పది సినిమాల్ని లైన్లో పెట్టే హీరోయిన్స్ ఉన్నారు.అలాంటిది ఒక భారీ blockbuster లో నటించిన హీరోయిన్..ఇంకెలా ఉండాలి.కానీ ఆ హీరోయిన్ మాత్రం అలా చెయ్యలేదు. 👉విషయం లోకి వెళ్తే :kgf హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఆ సినిమా తో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కనిపించింది అడపా దడపా సీన్స్ లో అయినా కూడా స్టార్ డంను దక్కించుకుంది. కేజీఎఫ్ విడుదలైన వెంటనే శ్రీనిధికి కన్నడ, తెలుగు,…