అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??
మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే : ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది…