మహాభారత యుద్ధానికి కారణం హెలీ తోకచుక్క…???
తోకచుక్కలు ఆకాశంలో కనిపించిన సమయంలో భూమిమీద చెడు సంఘటనలు జరుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉన్నది. 🔅ముఖ్యంగా మహాభారతం విషయానికి వచ్చినట్లయితే ద్వాపరయుగాంతం సమయంలో మానవులలో దురహంకారం, దుష్టత్వం పెరిగిపోయాయి.ఆ కారణంగానే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన యాదవులలో కూడా అనైతికత మరియు అరాచకత్వం ప్రబలిపోయాయి. అలాంటి సమయంలో మహరుషుల శాపం కారణంగా యాదవులు ఒక పండుగ సమయంలో సముద్ర తీరంలో ఏదో ఒక విషయంలో గొడవపడి, చివరికి ఆ గొడవ…