Latest

    ఆర్ నారాయణ మూర్తి ని ఆదుకోవడానికి దిగి రాబోతున్న మెగాస్టార్..

    R.నారాయణ మూర్తి పేరు వినగానే ఒకప్పుడు కర్షక, కార్మికుల కోసం ఆయన తీసిన ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలు అవి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అయన సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు. ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు. అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు….

    Read More

    ఆ భారతీయుడికి 39 మంది భార్యలు.. 180 మంది కుటుంబసభ్యులు..!!!

    సాధారణం గా ఒక కుటుంబం లో ఎంత మంది ఉంటారు, మహా అయితే ఒక భార్య భర్త ,ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో ఇద్దరు వృద్దులు ఇలా ఓ ఆరుగురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ‘జిఓనా చనా’ అనే భారతీయుడి ఇంట్లో మొత్తం 180 మంది ఉంటారు.అలాగని వారంతా ఉమ్మడి కుటుంబం కాదు. ఒక్కకుటుంభమే . 👉విషయం లోకి వెళ్తే : మిజొరాంకి చెందిన అరవై నాలుగేండ్ల జిఓనా చనా ప్రపంచంలోనే అతి పెద్ద…

    Read More

    Sorry మరియు thanks పదాలు వాడకూడదట.

     Sorry మరియు thanks పదాలు వాడకూడదట. ఈ పదాలకు బదులుగా కొత్త వాడుక పదాలు తీసుకొచ్చాడు tanuku కి చెందిన ఈ వ్యక్తి.. మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా ఎవరూ సృష్టించే పోతే కొత్త పదాలు ఎలా వస్తాయి అనే డైలాగ్ ఒకటుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే పదాలు కొత్త పదాలు కాకపోవచ్చు కానీ మనం కొన్ని సందర్భాల్లో వాడే రెండు పదాలు కి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి, కొన్ని బంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తాయి ….

    Read More

    ఆ జైలు లో కారణం తెలియకుండా 29 మంది హత్య..

    అవును ఆ జైలు లో 29 మంది ఖైదీలను చంపేసారు. 👉విషయం లోకి వెళ్తే : రాజ‌ధాని దుషాన్బేకు 25 కిలోమీట‌ర్ల దూరంలోవాహ‌ద‌త్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది . మే 19వ తేదీన త‌జ‌కిస్తాన్ జైలులో అల్ల‌ర్లు జరిగాయి .కాగా ఈ అల్ల‌ర్ల‌లో మొత్తం 32 మంది మృతిచెందిన‌ట్లు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి వెల్ల‌డించారు. మృతిచెందిన‌వారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. 👉ఘ‌ర్ష‌ణ కు కారణం తీయట్లేదు : కారణం తెలియదు కానీ సుమారు…

    Read More

    23 న నా సర్వే తప్పితే ఇక సర్వే లు చెప్పను :లగడపాటి రాజగోపాల్

    లగడపాటి రాజగోపాల్ తాజాగా ఏపీ ఎన్నికలపై ఆక్టోపస్ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఏపీలో సైకిల్‌కు తిరుగులేదని.. కచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందని లగడపాటి తేల్చేశారు. సర్వే ఫలితాలు వెల్లడించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. 🎙మీడియా ప్రశ్న : ఏపీ ఎన్నికల్లో మీ సర్వే ప్లాప్ అయితే పరిస్థితేంటి..!? అని అడగగానే 👉🎙లగడపాటి :“ఈ సారి నా సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పను. ఈ నెల…

    Read More

    షాకింగ్ న్యూస్ : tv9 c.e.o.గా రవి ప్రకాష్

    హఠాత్తుగా టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. “తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని.. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. అరెస్టు చేయబోరని తెలిపారు. తానే టీవీ నైన్ సీఈవోను అని చెప్పిన రవిప్రకాశ్.. సీఈవోగానే మాట్లాడుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అవాక్కవ్వడం జనం వంతైంది. గత కొన్ని రోజులు నుంచి మీడయాలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పేరు మారుమోగిపోయింది. రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల టీవీ…

    Read More

    నేను ఇక అలాంటి సినిమాల్లో నటించను..ఒక హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు…

    హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళం లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. వచ్చిన కథల్లో సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. 👉త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయం ఏంటంటే : 👉విక్రమ్ తో కలిసి ఆమె ‘సామి 2’ సినిమాలో నటించింది. హరి డైరెక్ట్…

    Read More

    భీమవరం లో జనసేన సందడి…

    జనసేన నాయకులు,అభిమానులు అంతా bhimavaram వైపు క్యూ కడుతున్నారు.. ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ… ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని సర్వేలు… టీడీపీకి అనుకూలంగా వస్తే… మరికొన్ని మాత్రం వైసీపీదే విజయమన్నారు. మొత్తం మీద మే 23 వరకు గెలుపుపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇప్పుడు ఏపీలో హాట్ నియోజకవర్గంగా…

    Read More

    ఆ దేశంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే

    మనం app డౌన్లోడ్ చేసుకోవాలంటే 2 నిమిషాల్లో playstore నుండి download చేసుకుంటాం.కానీ ఆ దేశం లో అయితే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి.వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. 👉విషయంలో కి వెళ్తే : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే! కిమ్ జీవన విధానంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతుంటాయి. కిమ్ ఆదేశాల మేరకు అక్కడ ఇంటర్నెట్ వినియోగం కూడా అతిస్వల్పంగానే ఉంటుంది. ఒక తాజా రిపోర్టును…

    Read More

    Subscribe