వేపరసం తాగడం వల్ల ఎన్ని లాభాలో..?
వేప చెట్టును ఆరోగ్య ప్రధాయినిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే వేప ఆకులు, బెరడు, వేప పువ్వు, వేప నూనె… ఇలా వేపచెట్టుకు సంబంధించిన ప్రతిదానిని వివిధ రోగాలకు మెడిసన్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు, అజీర్తి, జుట్టు సమస్యలు, దంత సమస్యలు ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు వేప చేట్టే ప్రధాన ఆధారం. కాగా ప్రతిరోజూ వేపరసం తాగితే ఎన్నో రోగాలు పరార్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ…