
కస్టమర్.. బీ కేర్ పుల్.. నకిలీ కస్టమర్ కాల్ సెంటర్లతో దోపిడీ.
వారం రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్‌ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్…
RUNWAY ఫిలిమ్స్ తమ తదుపరి ప్రాజెక్ట్ ఫైటర్ రాజా పేరుతో రాబోతోంది. ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫైటర్ రాజా చిత్రంలో Maya,SK మరియు RAMZ ప్రధాన పాత్రలు పోషించారు. ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ ఓల్డ్ సిటీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ల undhi. ఈ నటుడు 2021లో పచ్చీస్ చిత్రంతో రంగప్రవేశం చేశాడు. ఈ చిత్రం ఆమెఅజాన్ ప్రైమ్ చూడవచ్చు ఫైటర్ రాజా చిత్రంలో తనికెళ్ల భరిని , హర్ష్…
ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు. సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్…
ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల…
పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేసిన బన్నీని ఇప్పుడు అట్లీ ఏ విధంగా చూపించనున్నాడనే క్యూరియాసిటీ సైతం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎంపికలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది…
వారం రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్‌ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఓ నంబర్ కనిపించగానే ఫోన్ చేశారు. అవతల వ్యక్తి ఒక లింక్ పంపి అతడి డీటైల్స్ నింపమన్నాడు. కస్టమర్.. కేర్ పుల్..! నకిలీ కస్టమర్ కాల్ సెంటర్లతో దోపిడీ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారా? ఇక మీరంతే.. మోసపోవడమే.. డబ్బులు కోల్పోతున్న బాధితులు Customer Care Number | సిటీబ్యూరో,…
సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్‌షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఢిల్లీ : సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్‌షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. మార్చి 25-30 మధ్య జోర్డాన్‌లోని అమ్మన్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ పోటీలకు గాను…
‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్ రేట్‌ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.జనసేన జయకేతనం రేపు ఆవిర్భావ సభ 100% స్ర్టైక్ రేట్ ఉత్సవం ప్రవేశ ద్వారాలకు మహనీయుల పేర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు సభ పోస్టరు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్(కాకినాడ), మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘జనసేన పార్టీ 2024…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పై ముస్లిమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితమే సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్.. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ముస్లిం సమాజం కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ముస్లింలే అతడిపై ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంత పార్టీని స్థాపించిన హీరో.. తదుపరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ…
ఎలోన్ మస్క్ తన స్టార్‌లింక్ సేవను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ద్వారా భారతదేశంలో విస్తరించాలని యోచిస్తున్నాడు. ఎయిర్‌టెల్ తర్వాత, ఇప్పుడు స్టార్‌లింక్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. స్టార్‌లింక్ భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందుతారు? తెలుసుకుందాం. ఎలోన్ మస్క్ భారతదేశంలోకి ప్రవేశించడానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అతను తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు ఎలోన్ మస్క్…
Players May Reject PSL Contract Due to IPL 2025: వచ్చే వారం నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈమేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోపక్క పక్కదేశం పీఎస్‌ఎల్ కూడా ఇదే సమయానికి ప్రారంభం కానుంది. అయితే, పీఎస్‌ఎల్‌లో ఆడుతోన్న కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు. Players May Reject PSL Contract Due to IPL 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాత టీ20 ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచ…