మీ సమాచారం భద్రం

*కొత్త విధానం వల్ల గోప్యతకు భంగం రాదు* *వినియోగదార్ల మెసేజ్‌లను చదవం* *ఇతర యాప్‌లతో సమాచారాన్ని పంచుకోం* *బ్లాగ్‌పోస్ట్‌లో వాట్సప్‌ వివరణ* ముంబయి: తాజా విధాన మార్పుల వల్ల వినియోగదార్ల సమాచారానికి ఎటువంటి ముప్పు ఉండదని వాట్సప్‌ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగదార్ల ఫోన్లలోని కాంటాక్ట్‌ జాబితాలు లేదా గ్రూప్‌ల సమాచారాన్ని వ్యాపార ప్రకటనల నిమిత్తం ఫేస్‌బుక్‌ వంటి ఇతర యాప్‌లతో పంచుకోబోమని; వాట్సప్‌ కానీ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ కానీ వాట్సప్‌లోని వినియోగదార్ల మెసేజ్‌లు…

Read More

ZSPACE 3D LAPTOP

This is ZSPACE 3D LAPTOP.Worlds First Virtual and Augmented Reality LAPTOP. Must Watch The Amazing Technology.✌️ Zspace has dedicated itself to “spatial content,” and today it is unveiling a laptop targeted at kids that lets them easily interact with augmented reality or virtual reality content. The company will show the device, which is available now, at…

Read More

బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్

ఢిల్లీ నగరం లోని హడ్సన్ లేన్‌లో ఉన్న కేఫ్ హౌస్ ఫుల్ అనే కేఫ్ వారు సరి కొత్తగా మ్యాగీ నూడుల్స్ ను బీర్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. దీంతో బీర్ మ్యాగీ అనే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే బీర్ మ్యాగీ నూడుల్స్ ను తినాలని ఉందని కొందరు అంటుంటే, మరి కొందరేమో అదేం టేస్టు, బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్ ను అసలు ఎవరైనా తింటారా అంటూ ప్రశ్నిస్తున్నారు….

Read More

మాటలకు.. అక్షర రూపం!

*మాటలకు.. అక్షర రూపం!* *మహత్తర క్రతువు చేపట్టిన ఐఐఐటీ* *ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు కేటాయించిన కేంద్రం* ప్రయోగాత్మకంగా తెలుగులో అమలు, తర్వాత అన్ని భాషల్లో మాట్లాడే మాటలకు అంతే వేగంగా అక్షర రూపం ఇచ్చే క్రతువుకు హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ) శ్రీకారం చుట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ, నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో ‘క్రౌడ్‌ సోర్సింగ్‌ ఆఫ్‌ స్పీచ్‌ డాటా సెర్చ్‌’ పేరిట మాట్లాడే భాషను కృత్రిమ మేధ సాయంతో నేరుగా…

Read More

బంగ్లాదేశ్‌కు తొలి ప్రాధాన్యం

*బంగ్లాదేశ్‌కు తొలి ప్రాధాన్యం* *ద్వైపాక్షిక సదస్సులో ప్రధాని మోదీ* *భారత్‌ నిజమైన మిత్రదేశమన్న హసీనా* *ఉభయ దేశాల మధ్య 7 ఒప్పందాలు* దిల్లీ: ‘ఇరుగుపొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ విషయమై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో బంగ్లాదేశ్‌ మూలస్తంభంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌ తమకు నిజమైన మిత్రదేశమని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. ఉభయ దేశాల నేతలు గురువారం ఆన్‌లైన్‌ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌-బంగ్లాదేశ్‌లు 7 ఒప్పందాలపై సంతకాలు…

Read More

ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌

*ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌* దిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసింది. ఈవోఐకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించిన నేపథ్యంలో చివరి రోజున టాటా సన్స్‌ ఈవోఐను దాఖలు చేసింది. బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది.  ఇప్పటికే సింగపూర్‌తో కలిసి విస్తారాను, మలేసియాకు…

Read More

చందమామకు చేరనున్న భారతీయ ప్రభ

*చందమామకు చేరనున్న భారతీయ ప్రభ* *జాబిల్లి పైకి వెళ్లే నాసా వ్యోమగాముల బృందంలో రాజాచారి* వాషింగ్టన్‌: ఓ భారతీయ అమెరికన్‌ జాబిల్లిపై అడుగుపెట్టే అరుదైన అవకాశం పొందారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో 43 ఏళ్ల రాజా జాన్‌ వుర్పుతూర్‌ చారికి చోటు దక్కింది. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘అర్టెమిస్‌’ మిషన్‌ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. ఈ…

Read More

ఎస్‌ అండ్‌ పీ చేతికి ఐహెచ్‌ఎస్‌ *మార్కిట్‌

*ఎస్‌ అండ్‌ పీ చేతికి ఐహెచ్‌ఎస్‌* *మార్కిట్‌* *2020లోనే అతిపెద్ద ఒప్పందం ఇది*విలువ రూ.3.3 లక్షల కోట్లు న్యూయార్క్‌: ఈ ఏడాదిలోనే అతిపెద్ద స్వాధీనతా ఒప్పందానికి తెరలేచింది. సమాచార దిగ్గజం ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ను 44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)కు సొంతం చేసుకోడానికి డేటా దిగ్గజం ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సమాచార విపణిలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీ ఈ అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్‌లు త్వరలోనే…

Read More

*5న ‘స్టడీ యూకే’ ఆన్‌లైన్‌ ప్రదర్శన

*5న ‘స్టడీ యూకే’ ఆన్‌లైన్‌ ప్రదర్శన* బ్రిటన్‌లో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన స్టడీ యూకే పేరిట ఆన్‌లైన్‌ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అందులో 40 విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారు ‌www.britishcouncil.in/study-ukievents/virtual-fair ద్వారా మరింత సమాచారం పొందొచ్చు. *🇮🇳సత్యమేవ జయతే🇮🇳*_

Read More