రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..
రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు.. రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి…