ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్…
ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్… ఈ మధ్యన జనాల మద్య రిలేషన్స్ ఏ రకంగా ఉంటున్నాయో కూడా అర్థం అవ్వటం లేదు. మొన్నామధ్య కాజల్ గొడవ సోషల్ మీడియా లో ఇంకా చల్లారక ముందే మరొక సౌత్ హీరోయిన్ తన ప్రవర్తన తో సోషల్ మీడియా కి కాక పెంచుతుంది..విషయంలో కి వస్తే {మే 4}ఈ రోజు, చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నటి త్రిష పుట్టిన రోజు .ఆ సందర్భంగా సినీ…