
Operation Sindoor: అది నిజం కాదు.. గోల్డెన్ టెంపుల్ వద్ద ఆయుధాలను మోహరించలేదు: ఆర్మీ క్లారిటీ..
ఆపరేషన్ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ మీద గీత కూడా పడకుండా ఇండియన్ ఆర్మీ కాపాడింది. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంలా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ మీద గీత కూడా…