
PM Modi: మే 22న వరంగల్‌లో కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ
PM Modi: కొత్త భవనాన్ని పరిశీలించిన సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. వరంగల్ రైల్వే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఈ ఎజెండాలో భాగంగా రూ.25.41 కోట్లతో వరంగల్…